Andhra Pradesh CM Chandrababu Sri City Visit: తిరుపతి జిల్లా శ్రీసిటీలో 16 పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్ జోన్‌గా తయారు చేయాలనేది ఆలోచన అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికే శ్రీసిటీలో 220 కంపెనీలు ఏర్పాటయ్యాయన్నారు.