ఆ 19 ప్రాజెక్టులు ఇక 'స్పీడ్'గా - మరో ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చిన రేవంత్ సర్కార్

ETVBHARAT 2024-08-24

Views 8

TG Govt Set Up Speed System : రాష్ట్రంలోని కీలక అభివృద్ధి పనుల పర్యవేక్షణకు 'స్పీడ్‌' పేరుతో ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్పీడ్‌లో 19 ప్రాజెక్టులను చేర్చింది. స్పష్టమైన కాల వ్యవధితో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తారు. ఈ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించడంతో పాటు నెలకోసారి అధికారులతో సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు.

Share This Video


Download

  
Report form