టీడీఆర్ బాండ్ల అక్రమాలపై చర్యలు: మంత్రి నారాయణ

ETVBHARAT 2024-08-26

Views 5

Minister Narayana Review on Tirupati Urban Development: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే పరిశ్రమలు రావాలని మంత్రి నారాయణ అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి నగరపాలక సంస్థ, పట్టణాభివృద్థిపై తుడా కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుపతి నగరవాసులకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS