తీహార్ జైలునుండి విడుదలైన ఎమ్మెల్సీ కవిత కొంతకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. కవిత కుటుంబ సన్నిహితుల సమాచారం ప్రకారం కవిత కొంత కాలం ఆరోగ్యంపై దృష్టి పెట్టబోతున్నట్టు, ఈ నేపథ్యంలో రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Released from Tihar Jail, MLC Kavitha is expected to stay away from active politics for some time. According to the information of Kavita's family close friends, Kavita is going to focus on her health for some time and it seems that she has taken a decision to give some gap to politics.
~CR.236~CA.240~ED.234~HT.286~