రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న గజరాజులు

ETVBHARAT 2024-08-28

Views 3

Farmers are Worried about Movement of Elephants : పార్వతీపురం మన్యం జిల్లా రైతులకు గజరాజులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మన్యం, మైదాన ప్రాంతం అన్న తేడా లేకుండా పంటలతోపాటు ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 13మంది ఏనుగుల దాడిలో మృతి చెందారు.

Share This Video


Download

  
Report form