హైడ్రా వెనక కోబ్రా.! Ranganath మంచి అధికారి.. కానీ..! | Oneindia Telugu

Oneindia Telugu 2024-08-30

Views 101.3K

హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలు తొలగించడం అభినందనీయమైన అంశమే కానీ పేద,మద్య తరగతి ప్రజల పరిస్తితి ఏంటని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏవి రంగనాధ్ మంచి అధికారి అని, ఆయనను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే సహించేది లేదన్నారు ప్రవీణ్ కుమార్.
BRS leader RS Praveen Kumar questioned the Telangana government that the removal of illegal constructions in the name of HYDRA is commendable but what is the condition of the poor and middle class people. Praveen Kumar said that AV Ranganath is a good officer and he will not be tolerated if he is obstructed and politicized.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS