Mumbai Actress Complaint to Vijayawada Police: ముంబయి సినీనటి వైఎస్సార్సీపీ నేత, పోలీసు అధికారుల నుంచి వేధింపుల వ్యవహారంలో విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులతో కలిసి విజయవాడ సీపీ కార్యాలయానికి వెళ్లిన నటి తనపై జరిగిన వేధింపుల వివరాలను పోలీసులకు వివరించారు.