వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వానలే వానలు - పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

ETVBHARAT 2024-08-31

Views 1

IMD Issues Red Alert To few Districts of Telangana : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ, అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న ప్రకటించారు. శని, ఆదివారాలు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Share This Video


Download

  
Report form