Heavy Rains in AP : భారీ వర్షాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా తడిసిముద్దవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.