'ఖమ్మం వరద బాధితులకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల ఒక నెల జీతం విరాళం'

ETVBHARAT 2024-09-04

Views 2

BRS Salary Donation for Flood Victims : ఖమ్మం వరద బాధితులకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. కేసీఆర్ నిర్ణయం మేరకు తమ పార్టీ నేతలు ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నామని మాజీమంత్రి హరీశ్​రావు తెలిపారు. ఖమ్మం వరదలపై కేసీఆర్ విచారం వ్యక్తం చేశారని చెప్పారు.

Share This Video


Download

  
Report form