Drone maker Marut Drones has shown humanity. It provided free drone services to the residents of Vijayawada in distress.
డ్రోన్స్ తయారు చేసే మారుత్ డ్రోన్స్ మానవత్వం చాటుకుంది. ఆపదలో ఉన్న విజయవాడ వాసులకు ఉచితంగా డ్రోన్ సర్వీసులు అందించింది. కష్టాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఉచిత సర్వీస్ ఇచ్చామని కంపెనీ సీఈఓ ప్రేమ్ కుమార్ తెలిపారు.
#marutdrones
#vijayawadafloods
#aprains
#hyderabad
~VR.238~CA.240~ED.234~HT.286~