హెచ్‌ఐసీసీలో ఆకట్టుకుంటున్న కృత్రిమ మేథ సదస్సు - ప్రత్యేక ఆకర్షణగా డ్రైవర్​ లెస్​ కారు

ETVBHARAT 2024-09-06

Views 0

Story On Global AI Summit AT HICC : పర్యావరణ కాలుష్యం అరికట్టడం, డ్రైవర్ ప్రమేయం లేకుండా కారు ముందుకెళ్లడానికి విద్యుత్ బిల్లు తగ్గించుకునేందుకు ఉద్యోగులు హాజరుశాతం, పనితీరు అంచనాకి కృత్రిమ మేధ( ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్) ఒక్కటే మార్గం. అన్ని రోగాలకు ఒకే మందు మాదిరిగా ప్రతిరంగంలోనూ ఉత్తమ ఫలితాలకు కృత్రిమ మేధ వినియోగం తప్పనిసరైంది. ఏఐలో ఎన్నో ఆవిష్కరణల ప్రదర్శనకు హైదరాబాద్‌ వేదికగా మారింది. హైటెక్స్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న అంతర్జాతీయ కృత్రిమమేథ సదస్సులో అంకుర పరిశ్రమలు ఆవిష్కరణలు కొలుపుదీరాయి.

Share This Video


Download

  
Report form