కొత్త అధ్యక్షుడు వచ్చేశాడు - త్వరలోనే కొత్త కార్యవర్గం - 'మహేశ్​' మార్క్​ కనిపించేలా ఎంపిక!

ETVBHARAT 2024-09-09

Views 1

Congress Focus on PCC Members : రాష్ట్రంలో త్వరలో పీసీసీ కార్యవర్గం ఏర్పాటు కానుంది. పాత కార్యవర్గం అంతా రద్దు కావడంతో కొత్తది ఏర్పాటు కావాల్సి ఉండటంతో ఆ దిశలో ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. మొదట వర్కింగ్‌ ప్రెసిడెంట్ల నియామకం, ఆ తర్వాత ఇతర కార్యవర్గం కూర్పు ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS