టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేశ్‌కుమార్ గౌడ్

ETVBHARAT 2024-09-15

Views 1

Mahesh Kumar Goud Takes Charge As TPCC Chief : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌లో పలువురు కాంగ్రెస్ నేతల సమక్షంలో పీసీసీ పగ్గాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, ఏఐసీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Share This Video


Download

  
Report form