'ఆర్​ఆర్​ఆర్​ అలైన్‌మెంట్‌ మార్పుతో రేవంత్ ​రెడ్డి ప్రభుత్వం భూ దందాలకు తెరలేపుతోంది'

ETVBHARAT 2024-09-20

Views 39

BRS on Congress Govt : రీజినల్ రింగ్ రోడ్ దక్షిణభాగం అలైన్​మెంట్ మార్పుతో కాంగ్రెస్​ ప్రభుత్వం భూదందాలకు తెరలేపుతోందని మాజీమంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్​మెంట్ మారుస్తున్నారన్న ఆయన, అలైన్​మెంట్ మార్చడం వెనకాల మతలబు ఏంటని ప్రశ్నించారు. పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే ముందకెళ్లాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో కేంద్రమంత్రులు కిషన్​రెడ్డి, బండిసంజయ్​ సైతం జోక్యం చేసుకొని పేదల భూములు కాపాడాలని, దీనిపై సీబీఐ విచారణ చేయాలని కోరారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS