హైదరాబాద్​లో దంచికొట్టిన భారీ వర్షం - ఖైరతాబాద్​లో అత్యధిక వర్షపాతం

ETVBHARAT 2024-09-21

Views 3

Heavy Rain in Hyderabad : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్​లో వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS