ఏపీ వైసీపి ఫైర్ బ్రాండ్ రోజా కు సొంత ఛానల్ నెటిజన్లు షాక్ ఇచ్చారు. తిరుమల లడ్డూ అంశంలో తప్పెవరిది అని అడిగిన ప్రశ్నకు 74శాతం మంది జగన్ మోహన్ రెడ్డిదని బదులిచ్చారు. రోజా అంతటితో ఆగకుండా ఎవరి పాలనలో తిరుమల బాగుంది అంటూ రెండో పోల్ ను పోస్ట్ చేసారు. దీనికి కూడా 73శాంతం మంది చంద్రబాబుదే అంటూ సమాధానం చెప్పారు. దీంతో సొంత ఛానల్ లో రోజాకు దిమ్మతిరిగే అనుభవం ఎదురైనట్టు చర్చ జరుగుతోంది. 73 Shantam people answered that Chandrababu is the same. Due to this, it is being discussed that Roja had a dizzying experience in her own channel.Netizens of AP YCP's firebrand Roja were shocked by their own channel. When asked who was at fault in the Tirumala Laddu issue, 74 percent answered Jagan Mohan Reddy. Roja posted the second poll saying Tirumala is good under whose rule.
~CA.43~CR.236~ED.232~HT.286~