'హైడ్రా'మా కాదు హైదరాబాద్​ కోసం పని చేయండి : కేటీఆర్​

ETVBHARAT 2024-09-25

Views 1

KTR Fires on Congress Over Hydra Demolitions : హైడ్రా కూల్చివేతలపై త్వరలోనే హైదరాబాద్ ఎమ్మెల్యేలతో మాట్లాడతామని కేటీఆర్​ పేర్కొన్నారు. పెద్దలు, సీఎం సోదరులను వదిలి పెడతున్నారని, పేదల ఇండ్లను మాత్రం బుల్డోజర్లతో కూలుస్తున్నారని ధ్వజమెత్తారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS