పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత

ETVBHARAT 2024-09-26

Views 2

Tension at Perni Nani House in Machilipatnam: తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పేర్ని నాని ఇంటి ముందు జనసేన నేతలు ఆందోళనకు దిగారు. పవన్‌ కల్యాణ్‌కు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టూ వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి జనసేన నేతలను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో జనసైనికులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS