మూసీ నిర్వాసితులకు అండగా ఉంటాం : శ్రీధర్ బాబు

ETVBHARAT 2024-09-29

Views 2

Minister Sridhar Babu On Musi River Front : మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ నేతల విమర్శలను మంత్రి శ్రీధర్ బాబు తిప్పికొట్టారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు కొందరు అవకాశవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్న శ్రీధర్ బాబు ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని పేర్కొన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళనపై ప్రతి జిల్లాలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు వచ్చినా హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS