'2020లోనే మూసీ ప్రక్షాళన చేద్దామనుకున్నాం - పేదలకు ఇబ్బందులు రాకూడదనే నిలిపివేశాం'

ETVBHARAT 2024-10-01

Views 0

KTR on Musi Victims : పేదలకు ఇబ్బందులు రాకూడదనే మూసీకి సంబంధించి ప్రాజెక్టులను బీఆర్​ఎస్​ పాలనలో నిలిపివేశామని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నమామి గంగా ప్రాజెక్టు కంటే మూసీ సుందరీకరణే ఎక్కువగా ఉందని విమర్శించారు. ఇవాళ హైదరాబాద్‌ అంబర్‌పేట నియోజకవర్గంలో మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించిన ఆయన, బాధిత కుటుంబాలను పరామర్శించారు.

Share This Video


Download

  
Report form