బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు, రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణా రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు ను కలిసారు. మల్లారెడ్డి మనుమరాలి వివాహానికి బాబును ఆహ్వానించినట్టు మల్లారెడ్డి చెప్పగా, వీరంతా మళ్లీ టీడిపీలో చేరుతున్నట్టు చర్చ జరుగుతోంది.
BRS MLAs took a crucial decision. Former Minister Mallar Reddy, Kukatpally MLA Madhavaram Krishna Rao, Rajasekhar Reddy, Thigala Krishna Reddy met AP CM Chandrababu. Mallareddy said that Mallareddy had invited Babu to his granddaughter's wedding, but there is a discussion that they are all joining TDP again.
~CR.236~CA.240~ED.234~HT.286~