Ratan Tata: రతన్ టాటా ఆస్తుల విలువ ఎంత - ఇప్పుడు ఎవరి సొంతం..! | Oneindia Telugu

Oneindia Telugu 2024-10-10

Views 5.2K

what is the ratan tata net worth see details here
టాటా గ్రూప్స్ మొత్తం విలువ దాదాపు 403 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 33.7 లక్షల కోట్లు) ఉంది. ఆయనకు వారసులు ఎవరనేది ఇప్పుడు చర్చగా మారింది. రతన్ టాటా తండ్రి రెండో భార్య సంతానం నోయెల్ టాటా. ప్రస్తుతం ఆయనే రతన్ టాటా ఆస్తులు చెందే అవకాశం కనిపిస్తోంది.
#Tatashares
#Stockmarket
#Stockexchange
#ratantata
#ford
#tataindica
#ratantatabiography
~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS