Baba Siddique shot dead సల్మాన్ ప్రాణ స్నేహితుడి దారుణ హత్య.. సుపారీ తీసుకుంది ఎవరు? Oneindia Telugu

Oneindia Telugu 2024-10-13

Views 1.6K

Baba Siddique shot dead. Who is behind all this?.. who is the lawrence bishnoi next target
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ దారుణ హత్యకు గురి కావడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఈ హత్యలో కరడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వారిగా అనుమానిస్తోన్నారు.

#BabaSiddiqueshotdead
#BabaSiddique
#lawrencebishnoi
#salmankhan
#bollywood
#mumbaimafia
#shootattack
#ncp
#ajitpawar
~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS