Sound Pollution కి కారణమైన మేయర్.. సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు | Oneindia Telugu

Oneindia Telugu 2024-10-14

Views 590

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పై బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసారు. స్ధాయికి మించి డీజే సౌండ్ ను ఉపయోగించారని, దీంతో తీవ్ర ధ్వని కాలూష్యానికి కారణమయ్యారనే కారణంతో మేయర్ గద్వాల విజయలక్ష్మి పైన కేసు నమోదు చేసారు పోలీసులు.
Banjarahills police have sumoto registered a case against GHMC mayor Gadwala Vijayalakshmi. Police have registered a case against Mayor Gadwala Vijayalakshmi for using DJ sound beyond the limit and causing serious noise pollution.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS