Indian Railway Catering and Tourism Corporation has given good news to the passengers. The current time limit for advance booking has been reduced from 120 days to 60 days.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. అడ్వాన్స్ బుకింగ్ కోసం ప్రస్తుత కాల పరిమితిని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది.
#irctc
#indianrailways
~VR.238~CA.240~ED.232~HT.286~