దిల్లీలో రెండో రోజు ఐటీ శాఖ మంత్రి లోకేశ్ పర్యటన

ETVBHARAT 2024-10-22

Views 1

Nara Lokesh Delhi Tour : దేశంలోనే అత్యంత సులభతరమైన ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అమలు చేస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్​ తెలిపారు. అన్ని రకాల పరిశ్రమలకు అనువైన ఎకో సిస్టమ్‌ని ఏర్పాటు చేసుకుని స్పీడ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌ అనే నినాదంతో ముందుకెళ్తున్నట్లు వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా లోకేశ్ వరుసగా రెండో రోజు దిల్లీలో కేంద్ర పెద్దలు, వివిధ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS