Dana Cyclone: పెను తుఫాను ఎఫెక్ట్.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న బెంగుళూరు | Oneindia Telugu

Oneindia Telugu 2024-10-22

Views 1.8K

Dana cyclone effect in Bangalore, huge rainfall in last 24 hours

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. అల్పపీడనంగా మారింది. ఇది వచ్చే 24 గంటల వ్యవధిలో క్రమంగా వాయుగుండంగా అనంతరం అతి తీవ్ర తుఫాన్‌గా ఆవిర్భవించనుంది. దీని ఫలితంగా బెంగుళూరులో భారీ వర్షం పడుతుంది
#danacyclone
#rainsinbangalore
#rainfall
#cycloneeffect
#rains
#ndrf
~ED.232~PR.358~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS