bengaluru rains huring techies in bengaluru mohandas pai comments on nara lokesh tweet
బెంగళూరులో నీరు నిలిచిపోవటం భారీగా ఇబ్బందులు కలిగిస్తున్నాయని. మాజీ ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్లను కూడా ట్యాగ్ చేశారు. చాలా కంపెనీలు సిటీ బయటకు వ్యాపారాలను విస్తరించాలని చూస్తున్నాయని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై నమ్మకం పోతోందని అన్నారు. అయితే దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానించారు. ప్రస్తుతం వ్యాపారవేత్తలను ప్రోత్సహించే అనుకూలమైన పద్ధతులు ఉన్నాయని వెల్లడించారు.
#naralokesh
#danacyclone
#bangalore
#rainsinBengaluru
#investments
#apinvestments
#apcapital
#infosis
~ED.232~PR.358~HT.286~