Vajra Shot ఇండియన్ ఆర్మీ కొత్త వెపన్ | Oneindia Telugu

Oneindia Telugu 2024-10-29

Views 575

Know all about the cutting-edge handheld anti-drone gun 'Vajra Shot' for India's Armed Forces
భారత అమ్ములి పోదలో మరో వజ్రాయుదం చేరింది. సోమవారం నాడు నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి అధికారికంగా దీన్ని విడుదల చేశారు. ఇండియన్ నేవీ యొక్క... నావల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ సెమినార్ మూడవ ఎడిషన్., స్వావ్లంబన్ – 2024, సోమవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌ను నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ప్రారంభించారు.
#Swavlamban2024
#indianarmedforces
#indiannavy
#antidrone

~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS