స్మశానంలో దీపావళి- దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం

ETVBHARAT 2024-11-01

Views 17

Diwali Celebration in Graveyard in karimnagar District : సాధారణంగా దీపావళి పండుగ రోజున అందరూ దేవుళ్ళను పూజిస్తారు. కానీ కొన్ని సామాజికవర్గాల కుటుంబాలు మాత్రం సమాధుల వద్ద పూజలు నిర్వహించి. చనిపోయిన తమ పూర్వికులను గుర్తుచేసుకుంటారు. కానీ...! తెలంగాణలోని కరీంనగర్‌లోని ఒక సామాజికవర్గం మాత్రం సమాధుల వద్ద పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. 

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS