AP Police Department :ఏపీ పోలీస్ శాఖపై ఒకే సారి అసహనం వ్యక్తం చేసిన పవన్, చంద్రబాబు, జగన్ | Oneindia

Oneindia Telugu 2024-11-08

Views 3K

ap political leaders targated the ap police department due to sicial media case issues

ఏపీలో పోలీస్ శాఖపై మూడ్రోజుల వ్యవధిలో డిప్యూటి సీఎం, సీఎం, మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముప్పైట దాడి జరిగింది. మూడు రాజకీయ పార్టీల నేతలు పోలీసులనే టార్గేట్ చేయడం దేశ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి
#APPolice
#pawankalyan
#chandrababu
#YSJagan
~PR.358~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS