ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఇది సాధారణంగా అత్యంత తీవ్రమైన క్యాన్సర్ రకాలు లో ఒకటిగా చెప్పవచ్చు . ఇది తరచుగా రోగులకు పరిమిత సమయాన్ని ఇస్తుంది. మరియు ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత, వ్యాధి చికిత్సకు చాలా తక్కువ సమయం ఇస్తుంది . సాధారణంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వేగంగా వ్యాపించే ధోరణిని కలిగి ఉంటుంది.సాధారణ ప్రారంభ లక్షణాలు ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, బలహీనత మరియు కొన్ని సందర్భాల్లో, కామెర్లు. కొంతమంది రోగులు వారి కాళ్లపై చిన్న గడ్డలు అభివృద్ధి చేయవచ్చు లేదా, డయాబెటిస్ కూడా వస్తుంది. ఈ సంకేతాలు ప్రారంభ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు గా తీసుకోవచ్చు .
డాక్టర్ రాజేష్, గ్యాస్ట్రో సర్జన్,అధునాతన లాపరోస్కోపిక్ బేరియాట్రిక్ హెచ్ పి బి మరియు రోబోటిక్స్ సర్జన్ హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి వద్ద పని చేస్తున్నారు.ఆయన ప్రారంభ సంకేతాలు మరియు లక్షణాలు గురించి వివరించారు.
#pancreaticcancer #cancer #signsofcancer #doctube #health #healthcare #healthy