YSRCP social media silent due to government focus upon past posts and file the cases
రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా ఒక్కసారిగా సైలెంట్ అయింది. కూటమి ప్రభుత్వం పూర్తి ఫోకస్ నీచమైన పోస్టులు పెట్టిన వారిపై పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల కేసులు ఫైల్ అయినట్లు తెలుస్తుంది. దీంతో గత ప్రభుత్వంలో చెలరేగిపోయిన వారంతా ఇప్పుడు ఫోన్లు ఆఫ్ చేసి.. పాత పోస్టులు డిలిట్ చేసే పనిలో పడ్డారు
#ycp
#ycpsocialmedia
#socialmediaactivistsarrest
#casesonsocialmedia
#sajjalabhargavreddy
#varraraveendrareddy
#kallamharikrishnareddy
#jagan
#pawankalyan
#chandrababu
~ED.232~PR.358~