సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించిన గ్రామస్థులు - అధికారులు షాక్! - కారణం ఏంటంటే?

ETVBHARAT 2024-11-09

Views 99

Cast Cense Survey in Nirmsl Distric : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ, కుల సర్వేను నిర్మల్ జిల్లాలోని దిలావర్​పూర్, గుండంపెల్లి గ్రామాల్లోని ప్రజలు బహిష్కరించారు. తమ గ్రామాలైన దిలావర్​పూర్-గుండంపెల్లి మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా వారు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుల గణన సర్వే ప్రారంభమవడంతో దానిని నిర్వహించేందుకు గ్రామాల్లోని ప్రజల వద్దకు ఎన్యుమరేటర్లు వెళ్లగా, ప్రజలు తిరస్కరించడం తీవ్రమైన అంశంగా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS