ప్రాచీన యుద్ధవిద్య శిలంబంలో రాణిస్తున్న చిన్నారులు

ETVBHARAT 2024-11-14

Views 1

Vijayawada Kids Excelling in Karra Samu : ప్రాచీన యుద్ధవిద్య శిలంబంలో బెజవాడ చిన్నారులు భళా అనిపిస్తున్నారు . 11 ఏళ్ల ప్రాయంలోనే జాతీయ ,ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకాల పండిస్తున్నారు. నిత్యసాధనతో విజయాలు కైవసం చేసుకుంటున్న చిన్నారులపై కథనం. చిన్నారులు కర్రలతో కొట్టుకుంటున్నారేంటి అనుకుంటున్నారా అయితే మీరు పొరబడినట్లే. ఈ ఇద్దరూ ప్రాచీన యుద్ధవిద్య శిలంబంలో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS