CM Chandrababu Reveals Details of AP Debts: రాష్ట్ర మొత్తం అప్పు ప్రస్తుతం రూ.9.74 లక్షల కోట్లు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. కాదని ఎవరైనా అంటే అసెంబ్లీకి రండి తేల్చుతానని సవాల్ విసిరారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించిందని మండిపడ్డారు.