ap cm chandrababu naidu paid last respects to rammurthi naidu
అంతిమయాత్రలో తమ్ముడు రామ్మూర్తి నాయుడు పాడే మోసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన రుణం తీర్చుకున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, నారా రోహిత్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా రామ్మూర్తి నాయుడు పాడె మోశారు.
#apcmchandrabau
#cmbrotherdied
#NaraRamamurthyNaidu
#nararohith#naralokesh
~ED.234~PR.358~