massive crowd gathering for Pushpa 2 The Rule Trailer launch event in patna
అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ నేడు రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా బీహార్ రాజధాని పాట్నాలోని ఓ మైదానంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అక్కడ భారీగా బన్నీ ఫ్యాన్స్, ప్రేక్షకులు చేరుకొని సందడి చేస్తున్నారు. నిన్నటి నుంచే పాట్నాలో పుష్ప సందడి మొదలైంది. అల్లు అర్జున్ హవా నార్త్ లో రోజు రోజుకి పెరిగిపోతుంది. బన్నీకి నార్త్ లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ఈ ఈవెంట్ ని చూస్తే అర్థమయిపోతుంది. ఇప్పటికే పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది.
#Pushpa2TheRule
#Pushpa2ThRuleTrailer#alluarjun
#rashmika#mythrimoviemakers
#patna#gandhimaidhan
#biha#pushpa
~ED.234~PR.358~