Wife brutally kills husband : మానవత్వానికే మాయని మచ్చతెచ్చే ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. తాళి కట్టిన భర్తను గొడ్డలితో విచక్షణారహితంగా చంపింది ఓ భార్య. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలకపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.