సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

ETVBHARAT 2024-12-09

Views 30

A statue of Telangana Talli was Unveiled at the Secretariat : రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గుండు పూసలు, ముక్క పుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ, సారలమ్మ పోరాట స్ఫూర్తి, హుందాతో కనిపించేలా విగ్రహాన్ని రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు లక్ష మంది మహిళలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ, అలాగే తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్త గంగాధర్‌ను, శిల్పి రమణారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS