నా బిడ్డే నా ప్రశాంతతను చెడగొడుతున్నాడు - నేను కొట్టడం తప్పే: మోహన్‌బాబు

ETVBHARAT 2024-12-12

Views 2

Mohan Babu Another Audio Release : జల్​పల్లిలోని తన నివాసం వద్ద మీడియా ప్రతినిధిపై చేయి చేసుకోవడం పట్ల చింతిస్తున్నట్లు నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను కొట్టిన విషయం వాస్తవమేనన్నారు. ఈ మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక 11 నిమిషాల నిడివితో కూడిన ఆడియో సందేశాన్ని విడుదల చేసిన మోహన్ బాబు మీడియా ప్రతినిధిని కొట్టాలనే ఆలోచన తనకు లేదన్నారు. తన ఇంట్లోకి దూసుకొస్తున్న వారు తనపై దాడి చేసే అవకాశం ఉందని, ఆ ఘర్షణలో ఎవరో తెలియక చేయి చేసుకున్నట్లు మోహన్ బాబు స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS