విదేశీయులను ఆకర్షిస్తోన్న మారుమూల గిరిజన గ్రామం

ETVBHARAT 2024-12-26

Views 7

Foreigners Flock to Onakadilli in Andhra-Odisha Border: అదొక మారుమూల గిరిజన గ్రామం. అక్కడ చెప్పుకోదగ్గ కట్టడాలు కాని ప్రదేశాలు కాని ఏమీ లేవు. కాని అక్కడకు రావడానికి విదేశీ పర్యాటకులు మాత్రం క్యూ కడుతుంటారు. అందుకు కారణం అక్కడ జరిగే వారపు సంత కోసం.

Share This Video


Download

  
Report form