'మా తండ్రి భూ వివాదం పరిష్కరించండి'- కలెక్టర్​కు ఇద్దరు చిన్నారుల ఫిర్యాదు - ఎక్కడంటే ?

ETVBHARAT 2024-12-30

Views 4

తమ తండ్రి భూ వివాదం పరిష్కరించాలంటూ కలెక్టర్‌ను కలిసిన ఇద్దరు చిన్నారులు - న్యాయం కోసం వచ్చిన పిల్లలను చూసి ఆశ్చర్యపోయిన అధికారులు - జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘటన

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS