Bay of Bengal ను ఈదిన మహిళ.. 7 రోజులు,150 కీలోమీటర్ల ఈత

Oneindia Telugu 2025-01-04

Views 4.6K

కాకినాడ జిల్లాకు చెందిన గోలి శ్యామల అనే మహిళ అతి పెద్ద సాహసం చేశారు. 52 సంవత్సరాల వయస్సులో బంగాళాఖాతాన్ని ఈదారు. 150 కిలోమీటర్ల దూరం పాటు ఆమె ఈదుకుంటూ వెళ్లారు. వారం రోజుల పాటు నిరాటంకంగా సముద్రంపైనే గడిపారు.
#BayofBengal
#GoliSyamala
#vizag
#kakinada

Also Read

బంగాళాఖాతంలో ఏడు రోజులు: 150 కిలోమీటర్లు ఈదిన కాకినాడ మహిళ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/52-year-old-woman-goli-shyamala-swim-of-150-km-in-the-bay-of-bengal-from-visakhapatnam-to-kakinada-419057.html?ref=DMDesc

బంగాళాఖాతంలో మరో ఆవర్తనం- ఏపీలో భారీ వర్షాలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/a-weak-low-pressure-formed-in-bay-of-bengal-near-the-coast-of-north-andhra-409619.html?ref=DMDesc

ఏపీకి వర్షాల తీవ్ర హెచ్చరిక ప్రకటించిన బంగాళాఖాతం! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-rains-update-bay-of-bengal-has-sent-severe-rain-warning-to-ap-406615.html?ref=DMDesc

Share This Video


Download

  
Report form