టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్- ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో వీరిద్దరూ తమతమ సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతేకాకుండా చాహల్ తన అకౌంట్ నుంచి సతీమణి ధనశ్రీ ఫొటోలను డిలీట్ చేశాడు. దీంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.
#YuzvendraChahal
#Dhanashree
#INSTAGRAM
#ChahalDhanashreedivorce