తొక్కిసలాట బాధితుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేస్తాం: టీటీడీ ఛైర్మన్‌

ETVBHARAT 2025-01-10

Views 9

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై స్పందించిన టీటీడీ ఛైర్మన్ - ఘటనపై న్యాయవిచారణకు సీఎం ఆదేశించినట్లు స్పష్టం - బాధితుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేయాలని నిర్ణయం

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS