ఆ ఊరిలో కూలీలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం..

ETVBHARAT 2025-01-20

Views 6

RTC Bus For Laborers In Markapuram: ప్రమాదాలు నివారించే దిశగా ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మార్కాపురం పట్టణం నుంచి మిర్చి కూలీలు పొలాల వద్దకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS