ఆర్టీసీ అద్దె బస్సులో తండేల్‌ సినిమా ప్రదర్శనలు

ETVBHARAT 2025-02-13

Views 0

APSRTC MD Dwaraka Tirumala Rao About Piracy Videos in Buses : ఆర్టీసీ బస్సుల్లో పైరసీ వీడియోలు, కొత్త సినిమాలు, అభ్యంతరకరమైన వీడియోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. నెల 11న ఆర్టీసీ అద్దె బస్సులో కొత్త సినిమా తండేల్‌ పైరసీ వీడియో ప్రదర్శించండపై అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కారకులపై చర్యలకు ఆయన ఆదేశించారు. ఆర్టీసీ సొంత బస్సులు, అద్దె బస్సుల్లో అనుమతి లేని వీడియోలు ఇకపై ప్రదర్శించరాదన్నారు. బస్సుల్లోని ఆండ్రాయిడ్ టీవీల్లో స్కీర్ మిర్రరింగ్, కాస్టింగ్, ఫైల్‌ షేరింగ్ ఆప్షన్లు తీసివేయాలని ఆయా డిపోల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Share This Video


Download

  
Report form