మేడ్చల్​లో విరుచుకుపడ్డ హైడ్రా - ప్రకృతి రిసార్ట్స్​, కన్వెన్షన్​ను నేలమట్టం

ETVBHARAT 2025-02-13

Views 25

Hydra Demolished Prakruthi Resorts and Convention : హైదరాబాద్ నగర శివారు మున్సిపాలిటీల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్స్​పై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు యాడ్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హోర్డింగ్స్ తొలగించాలని సూచించినా వినిపించుకోని ఏజెన్సీలపై మండిపడ్డారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS